Suryakumar Yadav also missed the T20 series against Sri Lanka due to injury. Virat Kohli and Rishabh Pant are also yet to be available for the T20 series against Sri Lanka under the name of rest.
#INDvsSL
#RohitSharma
#RuturajGaikwad
#IshanKishan
#SuryakumarYadav
#ShreyasIyer
#VenkateshIyer
#DeepakHooda
#JaspritBumrah
#BhuvneshwarKumar
#DeepakChahar
#HarshalPatel
#MohammedSiraj
#SanjuSamson
#RavindraJadeja
#RaviBishnoi
#TeamIndia
#Cricket
భారత్ శ్రీలంకతో ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న టి20 సిరీస్‌కు గాయాల బారిన పడి కీలక ఆటగాళ్లు దూరమవుతున్నారు. ఇప్పటికే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్,దీపక్ చహర్ కూడా గాయాలతో శ్రీలంకతో టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా సూర్యకుమార్ యాదవ్ కూడా గాయంతో దూరమైనట్లు తెలుస్తోంది.